Featured2 years ago
Bigg Boss 6: మొదలైన బుల్లితెర హంగామా… బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ వీళ్లే!
Bigg Boss 6:బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్నటువంటి బిగ్ బాస్ కార్యక్రమం ఆదివారం సాయంత్రం ఎంతో ఘనంగా ప్రారంభమైంది. నాగార్జున ఎంతో గ్రాండ్ గా వేదికపైకి ఎంట్రీ ఇచ్చి అద్భుతమైన విషయాలను జీవితంలో గెలుపు...