Featured3 years ago
ప్రముఖ నటి ‘యమున’ మెగాస్టార్ తో నటించే అవకాశాన్ని చేజేతులారా వదులుకున్న సినిమా ఏంటో తెలుసా.?!
సినీరంగ ప్రవేశం ఒక్కరిది ఒక్కోరకంగా ఉంటుంది.కష్టపడి ఒకరు వస్తే కడుపులో చల్ల కదలకుండా వచ్చిన వారు మరొకరు. 1990 దశకంలో తెలుగు తెరకు వచ్చిన అతికొద్ది మంది హీరోయిన్లలో ‘యమున’ ఒకరు. అసలు పేరు ‘ప్రేమ’...