Mohan Babu : ఆ దర్శకుడికి చాలా పొగరు.. అలా అనడంతో నా తలపై కిరీటాన్ని తీసి నేల కొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాను. : మోహన్ బాబు
Mohan Babu : 1978 పొట్టేలు పున్నమ్మ చిత్రం ఆ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగ చెప్పుకోవచ్చు. ఆ తర్వాత రామకృష్ణులు, మల్లెపువ్వు, కటకటాల రుద్రయ్య లాంటి చిత్రాలు విజయవంతంగా నిలిచాయి. ఎన్టీ రామారావు నటించిన మరో చిత్రం సింహబలుడు 1978, ...


























