#HBDMegastarChiranjeevi : “సామాన్యుడి నుండి మెగాస్టార్ వరకు…”
హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమలో ఒక శకం, ఒక తరం కలల ప్రతిబింబం, కోట్లాది మంది అభిమానుల ఆరాధ్య దైవం... మెగాస్టార్ చిరంజీవి ఈ రోజు (ఆగస్ట్ 22) తన జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. ఆయన సినీ ప్రస్థానం కేవలం ఒక నటుడి ...

























