Featured3 years ago
Krishna – Jayaprada: సూపర్ స్టార్ కృష్ణ, జయప్రద కాంబినేషన్ రికార్డును ఎవరైనా దాటగలరా.!!
సూపర్ స్టార్ కృష్ణ తెలుగు సినిమా రంగంలో కొత్త ఒరవడిని సృష్టించిన కథానాయకుడు. 1964 కంటే ముందు కృష్ణ కొన్ని చిత్రాల్లో చిన్న వేషాలు వేసినప్పటికీ ఆ తర్వాత హీరోగా నటించడం మొదలుపెట్టారు. నాలుగు దశాబ్దాల...