Featured2 years ago
Sudheer Varma: సుధీర్ వర్మ మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నాను… సుధీర్ మరణంపై నటుడు సుధాకర్ ఎమోషనల్!
Sudheer Varma: గత ఏడాది టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది సెలబ్రిటీలు మరణించి ఇండస్ట్రీకి తీరని లోటు మిగిల్చారు అయితే కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టగానే టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎదుగుతున్నటువంటి నటుడు సుదీర్ వర్మ...