Featured3 years ago
సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న లేడీ కమెడియన్.. సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్..
ప్రముఖ నటుడు మోహన్ రామన్ కుమార్తె అయిన విద్యుల్లేఖ 2012లో నటిగా ఎంట్రీ ఇచ్చారు. గౌతమ్ మీనన్ తమిళ చిత్రం నీతనే ఎన్ పొన్వసంతం చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు. మొదటి నుంచి ఆమె తన...