Featured3 years ago
‘మాకు చేతబడి చేశారు.. నరకం అనుభవించాం’: నటుడు టార్జాన్
క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా.. విలన్ గా మరియు కమెడియన్ గా కూడా కొన్ని వందల సినిమాల్లో నటించిన టార్జన్ అలియాస్ ఎదిరె ఎదిరె లక్ష్మీనారాయణ గుప్తా తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు. చూడటానికి ఎత్తు పర్సనాలిటీ ఉన్న...