Kadambari Kiran : ఏఎన్ఆర్ చనిపోయే ముందు అయన కాళ్ళు ముట్టుకుంటే చర్మం ఊడొచ్చేది.. అందుకే ఎవరినీ.. – కాదంబరి కిరణ్
Kadambari Kiran : సినిమా ఇండస్ట్రీ ఎంతోమంది నటీనటులు వస్తుంటారు వెళుతుంటారు. కానీ కొందరి గురించి మాత్రం కొన్ని తరాల వరకు చెప్పుకుంటూ ఉంటారు. అలా చెప్పుకొనే సెలబ్రిటీలలో అక్కినేని నాగేశ్వరరావు గారు ఒకరు.అక్కినేని నాగేశ్వరరావు ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ...



























