Featured2 years ago
Alekhya Reddy: ఇదే మా చివరి ప్రయాణం… తారకరత్నతో ఆఖరి క్షణాలను తలుచుకొని ఎమోషనల్ పోస్ట్ చేసిన అలేఖ్య!
Alekhya Reddy: నందమూరి తారక రత్న మరణించడంతో ఆయన సతీమణి అలేఖ్య రెడ్డి ఇప్పటికీ ఆ విషయం నుంచి బయట పడలేకపోతున్నారు.అతి చిన్న వయసులోనే తారకరత్న గుండెపోటుకు గురి కావడంతో అలేఖ్య రెడ్డి ఈ విషయాన్ని...