Featured4 years ago
రేపే చివరి సూర్యగ్రహణం.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..?
2020 సంవత్సరానికి చివరి సూర్యగ్రహణం రేపు సంభవించబోతుంది. 2020 సంవత్సరానికి మొత్తం ఆరు గ్రహణాలు ఉండగా ఈ ఆరు గ్రహణాలలో రెండు సూర్యగ్రహణాలు, నాలుగు చంద్ర గ్రహణాలు ఉన్నాయి. 2020 సంవత్సరం కరోనా మహమ్మారి విజృంభణ...