Featured4 years ago
కరోనా విషయంలో మరో శుభవార్త.. యాంటీబాడీలు ఎన్ని నెలలు ఉంటాయంటే..?
ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు కరోనా మహమ్మారి గురించి వేర్వేరు పరిశోధనలు చేస్తున్నారు. ఈ పరిశోధనల ద్వారా కొత్త విషయాలను వెల్లడిస్తున్నారు. శాస్త్రవేత్తల పరిశోధనల్లో వెలుగులోకి వస్తున్న విషయాలు ప్రజల్లో భయాందోళనకు తగ్గిస్తున్నాయి. తాజాగా శాస్త్రవేత్తలు కరోనా...