Actor Sameer: బుల్లితెరపై సుమ వ్యాఖ్యాతగా సుమ అడ్డా అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం మనకు తెలిసిందే. ప్రతి శనివారం ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. అయితే తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.ఈ ప్రోమోలో భాగంగా ఈ కార్యక్రమానికి ...