Featured4 years ago
ఎల్ఐసీ సూపర్ పాలసీ.. నెలకు రూ.3,000తో చేతికి 27 లక్షలు.. ?
ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికీ పాలసీ ఎంతో అవసరం. డబ్బును పొదుపు చేయడంతో పాటు ఆర్థిక లక్ష్యాలను చేరుకోవాలనుకుంటే కచ్చితంగా పాలసీలను తీసుకోవాలి. అయితే ప్రైవేట్ రంగ సంస్థల్లో పాలసీలు తీసుకోవడం కంటే ప్రభుత్వ రంగ...