Featured4 years ago
మద్యం తాగేవారికి షాక్.. ఇంట్లో ఎక్కువ మద్యం ఉంటే లైసెన్స్ ఉండాల్సిందే..?
దేశంలో మద్యం ప్రియుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. చాలామంది ఎక్కువ మొత్తంలో మద్యం కొనుగోలు చేసి ఇంట్లో నిల్వ ఉంచుకుంటున్నారు. అయితే ఎక్కువ మొత్తంలో లైసెన్స్ లేకుండా మద్యం నిల్వ ఉంచుకున్నా ఇబ్బందులు పడక తప్పదు....