111 ఏళ్ల వయసులోనూ ఆరోగ్యంగా జీవిస్తున్న లూయిస్ కానో.. ఆయన సీక్రెట్ ఇదే!
ప్రస్తుత వేగవంతమైన జీవనశైలిలో ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించడం చాలామందికి ఒక సవాల్‌గా మారింది. అయితే కొందరు వ్యక్తులు తమ జీవనశైలితో ఈ భావనను తప్పు అని నిరూపిస్తున్నారు. అలాంటి వారిలో ఒకరు Luis Cano. 111 ఏళ్ల వయసులో కూడా ...
























