General News3 years ago
Medaram Jatara 2022: మేడారంలో వింత ఘటన..! ఇలా కూడా చేయొచ్చా..?వీడియో వైరల్..
Medaram Jatara 2022: గిరిజన కుంభమేలా మేడారం జాతకు మరో మూడు రోజుల మాత్రమే ఉంది. ఇప్పటికే లక్షలాది భక్తులు సమ్మక్క-సారలమ్మ దేవతను దర్శంచుకున్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లను చేసింది. తెలంగాణ మంత్రులు...