Siddharth -Aditi Rao: సహజీవనం చేస్తున్న నటుడు సిద్దార్థ్ అదితి రావ్.. మరి పెళ్లి సంగతేంటి..?
Siddharth -Aditi Rao: బొమ్మరిల్లు,నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బాయ్స్ వంటి సినిమాల ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా మంచి గుర్తింపు పొంది ఎంతోమంది యువతకు అభిమాన హీరోగా నిలిచాడు సిద్దార్థ్. ఆ తర్వాత సిద్ధార్థ నటించిన సినిమాలు సరైన హిట్ అందుకోకపోవడంతో తెలుగులో ...


























