తెలుగు భక్తి సాహిత్యంలో అపూర్వ స్థానం సంపాదించిన తాళ్లపాక అన్నమాచార్య రచనలు నేటికీ భక్తులను ఆకట్టుకుంటూనే ఉన్నాయి. ఆయన రచించిన సంకీర్తనలు కేవలం ఆధ్యాత్మిక గీతాలు మాత్రమే కాదు, మనిషి జీవన విధానాన్ని ప్రతిబింబించే విలువైన సాహిత్యంగా నిలిచాయి. ముఖ్యంగా శ్రీ ...