7 నిమిషాల్లో క్యాన్సర్ ట్రీట్‌మెంట్? వైద్య రంగంలో భారీ మార్పు!
క్యాన్సర్ చికిత్సలో మరో కీలక ముందడుగు పడింది. ఇప్పటి వరకు గంటల పాటు ఆసుపత్రుల్లో కూర్చొని ఐవీ డ్రిప్స్ ద్వారా చికిత్స తీసుకోవాల్సి వచ్చిన రోగులకు ఇప్పుడు తక్కువ సమయంలోనే చికిత్స అందించే కొత్త విధానం అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ అంతర్జాతీయ ...

























