శ్రీశైలంలో భక్తుడి అరుదైన కానుక.. వెండి నాగాభరణం సమర్పణ!
తెలంగాణకు చెందిన ఓ భక్తుడు తన భక్తిశ్రద్ధలను ప్రత్యేకంగా చాటుకున్నారు. హైదరాబాద్కు చెందిన ఈ భక్తుడు, ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలం ఆలయంలో శ్రీ మల్లికార్జున స్వామి వారికి వెండి నాగాభరణాన్ని సమర్పించారు. ఈ దానం ఆలయ వర్గాల దృష్టిని ఆకర్షించడంతో పాటు ...

























