భార్యకు భరణం చెల్లించేందుకు దొంగతనాలు.. యువకుడి అరెస్ట్!
విడాకులు తీసుకున్న తన మాజీ భార్యకు కోర్టు ఆదేశాల మేరకు నెలకు రూ.6,000 భరణం చెల్లించేందుకు ఓ యువకుడు దొంగతనాలకు పాల్పడిన ఘటన నాగ్‌పూర్‌లో వెలుగులోకి వచ్చింది. గణపతినగర్, మన్కాపూర్‌కు చెందిన 28 ఏళ్ల కన్హయ్య నారాయణ్ బౌరాషి అనే యువకుడిని ...



























