Actress Pragathi: బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు ప్రసారమవుతు పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి. ఇకపోతే ఏదైనా పండుగలు ప్రత్యేకమైన రోజులు వస్తే బుల్లితెరపై స్పెషల్ షో ప్లాన్ చేసి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో ఈటీవీ వారు ముందుంటారు అని చెప్పాలి. ...