Manchu Vishnu: నాన్నగారి “కలెక్షన్ కింగ్” బిరుదుకు నేను అర్హుడిని కాదు.. : మంచు విష్ణు
Manchu Vishnu: సినిమా ఇండస్ట్రీలో వారసులు కొనసాగడం అనేది ఎప్పటినుంచో ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలోనే ఎంతోమంది సీనియర్ హీరోల పిల్లలు హీరోలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.ఇలా మంచు మోహన్ బాబు కుమారులుగా ఇండస్ట్రీలో విష్ణు మనోజ్ లక్ష్మీ ప్రసన్న ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ...

























