తెలంగాణలోని ఆమనగల్లులో మార్వాడీ వ్యాపారులకు వ్యతిరేకంగా స్థానిక వ్యాపారులు నిరసనలకు దిగారు. నార్త్ ఇండియా నుంచి వస్తున్న మార్వాడీలు తమ ఉపాధిని దెబ్బతీస్తున్నారని ఆరోపిస్తూ స్థానిక వ్యాపారులు బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ నెల 18న స్వచ్ఛంద బంద్ పాటించాలని వారు నిర్ణయించారు. ...