మహిళ గర్భంలో నుంచి శిశువు మాయం.. అసలేం జరిగిందంటే..?
తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో వింత ఘటన చోటు చేసుకుంది. గర్భంలోని శిశువు మాయమైందని ఒక మహిళ ఆస్పత్రి యాజమాన్యంపై ఆరోపణలు చేసింది. మహిళ చేసిన ఆరోపణలు ప్రసూతి ఆస్పత్రిలో కలకలం రేపాయి. పూర్తి వివరాల్లోకి వెళితే తిరుపతి పట్టణంలోని ప్రభుత్వ ...

























