IVFతో కొత్త జీవితం.. చనిపోయిన కుమారుడి పోలికలతో జన్మించిన శిశువు!
కరీంనగర్ జిల్లాలో హృదయాన్ని కదిలించే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. కొన్నేళ్ల క్రితం తమ కుమారుడిని కోల్పోయి తీవ్ర విషాదంలో మగ్గిన ఒక దంపతుల జీవితంలో, అనూహ్యంగా ఆశాజ్యోతి వెలిగింది. వైద్య శాస్త్రం సహాయంతో వారు మళ్లీ సంతానం పొందడం మాత్రమే ...

























