Actress Meena: భర్త అంత్యక్రియలను దగ్గరుండి తానే జరిపిన మీనా.. త్వరగా మామూలు మనిషి కావాలంటూ కామెంట్స్
Actress Meena: తెలుగు తమిళ సినిమాలలో అగ్రతారగా ఓ వెలుగు వెలిగిన నటి మీనా జీవితంలో విషాదం చోటు చేసుకుంది. మీనా భర్త విద్యాసాగర్ ఆకస్మిక మరణం అందరినీ ఒక్కసారిగా షాక్ కి గురి చేసింది. పోస్ట్ కోవిడ్ సమస్యతో బాధపడిన ...




























