Crime : పాల ప్యాకెట్లలో కల్తీ కల్లు.. మేడ్చల్‌లో ఎక్సైజ్ దాడులు, దుండగుల అరెస్ట్!
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా: పాల ప్యాకెట్లను పోలి ఉండే ప్యాకెట్లలో కల్తీ కల్లును విక్రయిస్తున్న దుండగులను మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టుకున్నారు. 'ఎస్వీఎస్' (SVS) పేరుతో పాల ప్యాకెట్లను సృష్టించి, వాటిలో కల్తీ కల్లును అమ్ముతున్న వ్యాపారులపై ఆకస్మిక దాడులు ...

























