ఇటీవలి కాలంలో చర్మ సంరక్షణలో కొత్త ట్రెండ్‌గా “కాఫీ బట్టర్” (Coffee Butter) ప్రాచుర్యం పొందుతోంది. సహజ పదార్థాలతో చర్మాన్ని సంరక్షించాలనే ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో, కాఫీ ఆధారిత ఉత్పత్తులు ఎక్కువగా వినియోగంలోకి వస్తున్నాయి. ఈ క్రమంలో కాఫీ బట్టర్ కూడా ...