ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్ వారెంట్‌కు కోర్టు నిరాకరణ!
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టిస్తున్న లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పీవీ మిథున్ రెడ్డిని అరెస్టు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దాఖలు చేసిన పిటిషన్‌ను ఏసీబీ కోర్టు ...

























