AP Liquor Scam : ‘వాకింగ్ షూస్, ఇంటి నుంచే ఆహారం..’ జైలులో మిథున్ రెడ్డికి రాజభోగాలు..!
రాజమహేంద్రవరం: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు నుంచి పెద్ద ఊరట లభించింది. ఆయన ఆరోగ్య పరిస్థితి, వ్యక్తిగత అవసరాలను దృష్టిలో ...

























