Featured2 years ago
Actress Seetha : బాలకృష్ణతో సినిమా అనగానే ఎగిరి గంతేసిన సీత.. ఒక్కసారిగా అలా నిరాశపడిపోయింది.!?
తెలుగు సినీపరిశ్రమలో బాలకృష్ణ, కోడిరామకృష్ణ, గోపాల్ రెడ్డి కాంబినేషన్ కు ఎంతో పేరుంది. వీరి కలయికలో వచ్చిన మంగమ్మగారి మనవడు,ముద్దుల కృష్ణయ్య,మువ్వగోపాలుడు, ముద్దుల మావయ్య, ముద్దుల మేనల్లుడు లాంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా నిలిచాయి.....