నన్ను కొట్టాడు.. తన్నాడు.. కులం పేరుతో కూడా దూషించాడు: హిందీ నటి అర్జూ గోవిత్రికర్ by lakshana 5 August 2021 0 భర్త నుంచి విడాకులు కావాలంటూ హిందీ నటి అర్జూ గోవిత్రికర్ నిర్ణయం తీసుకుంది. భర్త సిద్ధార్థ్ శబర్వాల్ పెట్టే వేధింపులు, హింసను భరించలేకపోతు