“బుక్ మై షో రేటింగ్స్, లైక్స్ అంతా డబ్బుతోనే!” నిర్మాత నాగవంశీ సంచలన వ్యాఖ్యలు!
హైదరాబాద్: టాలీవుడ్ నిర్మాత నాగ వంశీ మరోసారి సినీ ఫ్యాన్ వార్స్‌పై బాంబ్ పేల్చారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన ఇచ్చిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సోషల్ మీడియా, బుక్ మై షో వంటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లపై ...
























