హైదరాబాద్‌లో దారుణం.. ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య!
హైదరాబాద్ నగర పరిధిలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. నార్సింగి ప్రాంతంలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. చిన్నారి అదృశ్యమైన ఘటనగా మొదలైన ఈ కేసు, చివరకు భయానక మలుపు ...

























