బొద్దింకలు పెరగడం దురదృష్టానికి సంకేతమా..? జ్యోతిష్య నిపుణుల వివరణ!
ఇంట్లో బొద్దింకలు కనిపించడం సాధారణంగా పరిశుభ్రత సమస్యగా చాలామంది భావిస్తారు. అయితే వాస్తు శాస్త్రం, జ్యోతిష్య నమ్మకాల ప్రకారం ఇవి కేవలం మురికితో మాత్రమే సంబంధం ఉన్నవి కాదని, ఇంట్లోని ప్రతికూల శక్తులకు కూడా సంకేతాలుగా పరిగణిస్తారు. ముఖ్యంగా ఇంటిని తరచూ ...

























