Brahmanandam : నెల్లూరు పెద్దారెడ్డి రిలేషన్ అంటూ అప్పట్లో సెన్సేషన్.. బ్రహ్మానందం నటనకు ఏకంగా నంది పురస్కారం వరించింది.!!
రాంగోపాల్ వర్మ అనగానే టక్కున గుర్తు వచ్చే సినిమా శివ. ఈ సినిమా నిర్మాణం కంటే ముందు.. నాగార్జున ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని రాంగోపాల్ వర్మ తన నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు అలాగే తాను చూసిన కొన్ని చిత్రాల్లోని ...

























