నిమిషా ప్రియా ఉరిశిక్ష వాయిదా.. ఊరటనిచ్చిన గ్రాండ్ ముఫ్తీ జోక్యం
సనా, యెమెన్: యెమెన్‌లో మంగళవారం అమలు కావాల్సిన కేరళ నర్సు నిమిషా ప్రియా ఉరిశిక్ష వాతావరణం నెలకొంది. భారత అధికారులు నిరంతరం చేసిన ప్రయత్నాలు, అలాగే 'గ్రాండ్ ముఫ్తీ ఆఫ్ ఇండియా' కంథపురం ఎ.పి. అబూబక్కర్ ముస్లియార్ జోక్యంతో చివరి నిమిషంలో ...

























