Featured2 years ago
Actress Rambha: మనస్పర్ధల వల్ల విడాకుల వరకు వెళ్లిన రంభ.. వీరి కాపురాన్ని నిలబెట్టిన స్టార్ డైరెక్టర్?
Actress Rambha: నటి కిరీటి రాజేంద్రప్రసాద్ హీరోగా ఆ ఒక్కటి అడక్కు సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు నటి రంభ. ఈమె స్వస్థలం విజయవాడ ఈమె అసలు పేరు విజయలక్ష్మి.ఇలా తెలుగమ్మాయిగా తెలుగు చిత్ర పరిశ్రమకు...