HHVM : ఫ్లెక్సీల వివాదం.. రెండుగా చీలిన జనసేన.. ఒంగోలు జనసేనలో వర్గ విభేదాలు..
ఒంగోలు: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'హరిహర వీరమల్లు' సినిమా జూలై 24న భారీ అంచనాల నడుమ విడుదల కానుంది. అయితే ఈ చిత్రం రిలీజ్ సందర్భంగా ఒంగోలు జనసేనలో వర్గ విభేదాలు మళ్లీ ముదిరాయి. పవన్ సినిమాను ...

























