Featured3 years ago
ఒకప్పుడు ఈ రెండు రిక్షాలు ఢీ కొన్నాయి. కట్ చేస్తే.. బాక్సాఫీస్ పగిలిపోయింది.
ఈ నటులు ఇద్దరు కలిసి ఒకే తెరపై కనిపించారు. కొన్ని సంవత్సరాల తేడాతోనే వెండితెరకు పరిచయమయ్యారు. ఒకరు కోదండరామిరెడ్డి దర్శకత్వంలో విజయాలను అందుకుంటే మరొకరు దాసరి దర్శకత్వంలో తెరపై కనిపించారు. ప్రాణం ఖరీదు, కోతలరాయుడు లాంటి...