Featured1 year ago
RRR Movie: రాజ్యసభలో ఆస్కార్ అవార్డుల పై ప్రశంసల జల్లు.. తెలుగోడి దెబ్బకు దద్దరిల్లిన రాజ్యసభ!
RRR Movie: ఆస్కార్ అవార్డుల వేడుకలు ఎంతో ఘనంగా జరిగిన విషయం మనకు తెలిసిందే. అయితే ఇప్పటివరకు భారత్ కి ఒక ఆస్కార్ అవార్డు కూడా రాకపోగా ఈ ఏడాది మాత్రం ఏకంగా రెండు ఆస్కార్...