ప్రధానమంత్రి మోడీకి గిఫ్ట్ గా చీరను పంపిన పద్మ అవార్డు గ్రహీత..! by lakshana 13 November 2021 0 ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పద్మశ్రీ అవార్డు గ్రహీత, బెంగాల్ ప్రముఖ చేనేత కార్మికుడు బిరేన్ కుమార్ బసక్ నరేంద్రమోడీకి చీరను బహుమతిగా ఇచ్చారు.