Featured4 years ago
పెద్ద సినిమాలకు తప్పని కష్టాలు.. సమ్మర్ మొత్తం వృధా కావాల్సిందేనా..??
2020 వ సంవత్సరం మొత్తం తెలుగు చిత్ర పరిశ్రమ కరోనాతో కరిగిపోయింది. ఈ ఏడాది అతి ముఖ్యం అనుకున్న సమ్మర్ సీజన్ కూడా గాయబ్ అయిపోయేలా ఉంది. 2021 సంక్రాంతి అనుమానంగా మొదలై సినిమాలకు పర్వాలేదు...