లైఫ్‌స్టైల్ మార్పులు లేకపోతే పీసీవోఎస్ ప్రమాదం పెరుగుతుంది!
మహిళల్లో పెరుగుతున్న ఆరోగ్య సమస్యల్లో ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న పేరు “పీసీవోఎస్” (PCOS). జీవనశైలి మార్పులు, ఆహార అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాలతో ఈ సమస్య రోజురోజుకీ పెరుగుతోంది. ఒకప్పుడు చాలా అరుదుగా కనిపించిన ఈ సమస్య ఇప్పుడు యువతిలోనే కాకుండా ...


























