Featured3 years ago
వీడియో వైరల్: పోర్టులోకి గుంపులుగా వచ్చిన సింహాలు.. చివరికి ఏం జరిగిందంటే?
సాధారణంగా మనం జూలో సింహాన్ని చూస్తేనే ఎంతో భయపడుతుంటాము. ఎంతో పెద్దదైన శరీర ఆకారం, సింహం గాండ్రింపు, ఒక్కసారిగా సింహం జూలు విదిల్చింది అంటే ఆ భయంకరమైన రూపాన్ని చూడాలంటే చాలామంది భయపడతారు.అయితే ఇలాంటి సింహాలు...