‘మిరాయ్’కి పైరసీ దెబ్బ.. సినిమా విడుదలైన మొదటి రోజే ఆన్‌లైన్‌లో లీక్..!
హైదరాబాద్: యంగ్ హీరో తేజ సజ్జా మరోసారి తన అద్భుత పెర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'మిరాయ్' (Mirai Movie) సెప్టెంబర్ 12, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. ఈ సినిమాను కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం ...


























