నేటి జీవనశైలిలో గుండె జబ్బులు, క్యాన్సర్, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సరైన ఆహారం కీలకంగా మారుతోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, రోజువారీ ఆహారంలో పప్పుధాన్యాలను చేర్చడం ద్వారా ఈ వ్యాధుల ముప్పును ...