పోస్ట్ ఆఫీస్ సేవల కోసం ఈ యాప్.. ఇలా ఉపయోగించండి?
సాధారణంగా మనం డబ్బులు డిపాజిట్ చేసుకోవడం కోసం చాలా మంది పోస్ట్ ఆఫీస్ స్కీమ్ ద్వారా డబ్బులను డిపాజిట్ చేస్తుంటారు. అయితే చాలామందికి ఈ పోస్ట్ ఆఫీస్ సేవలు తెలియక ఎంతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారి కోసమే ఈ పోస్ట్ ...

























